AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిఫా ప్రపంచ కప్ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి.!

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహికి గొప్ప ఛాన్స్ వచ్చింది. 2026 ఫీఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఈ బ్యూటీ మెరవనుంది. తన డ్యాన్స్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ఈ అందాల తార రెడీ వుతుంది. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Samatha J
|

Updated on: May 26, 2026 | 2:30 PM

Share
అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నదాని అందానికే కాదు, డ్యాన్స్‌కు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ బ్యూటీ తన డ్యాన్స్, నడుము వయ్యారాలతో కుర్రారు గుండెల్లో దడ పుట్టిస్తుంది. తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
చాలా తక్కువ సమయంలో యూత్‌లో మంచి క్రేజ్, విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ ఒకరు. ఈ అమ్మడు పర్ఫామెన్స్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కేవలం సినిమాల్లో  సాంగ్స్ చేయడం, నటించడమే కాకుండా, ప్రత్యేకమైన ఈవెంట్స్‌లో ఈ బ్యూటీ స్పెషల్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరస ఆఫర్లతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభపు ఈవెంట్‌లో ఈ బ్యూటీ ప్రదర్శన ఇవ్వనుంది.

2 / 5
2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో నోరా పాల్గొననున్నారు అనే విషయాన్ని ఫిఫా ఎక్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.  గతంలో ఫిపా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన ఈ చిన్నది, 2026, ఈ సంవత్సరం ఫీఫా ప్రారంభపు వేడుకల్లోనే అందరినీ డ్యాన్స్‌తో మాత్రమే కాకుండా పాట పాడుతూ  అలరించనున్నారంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది.

3 / 5
ఇక ఈ సంవత్సరం ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు, 2026 జూన్ 12న కెనడాలోని టొరంటోలో ఉన్న BMO ఫీల్డ్‌లో జరగనున్నాయి. ప్రపంచ క్రీడాకారులు ఎంతగానో ఎదురు చూసే ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు  పాల్గొంటాయి.  జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సీకో, కెనాడాలో దశల వారిగా ఈ టోర్ని కొనసాగనుంది.

4 / 5
ఇక  ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో పాటు, అలియానా, జెస్సీ రేయెజ్, అలెస్సియా కారా, అలనిస్ మోరిసెట్, వెగాడ్రీమ్ వంటి కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారంట.

5 / 5
Follow Us