మండే ఎండల్లో మీ ఇంటి వాటర్ ట్యాంక్ నీళ్లు చల్లగా మార్చే చిట్కా.. ఏం చేయాలంటే?
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. ఈ తీవ్రమైన వేడి సామాన్యుల జీవనాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు ఇళ్లలో నీటి కొరత సమస్యను కూడా తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఇళ్ల పైకప్పులపై ఉండే నీటి ట్యాంకులు, ఆరుబయట ఉండే పైపులు సూర్యరశ్మి వల్ల ఎంతగా వేడెక్కుతాయంటే కుళాయి తిప్పగానే చల్లటి నీటికి బదులుగా వేడి నీళ్లే వస్తాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
