ప్రశాంతంగా నిద్రపోవాలా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే
Samatha
12 July 2026
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణులు తప్పకుండా ప్రతి రోజూ కంటి ని
ండా నిద్రపోవాలి అంటారు.
నిద్ర ఆరోగ్యం
అయితే కొంత మంది టెన్షన్స్, ఒత్తిడి వలన చాలా మంది ఈ మధ్య కాలంలో సరిగ్గా నిద్రపోవడం లేదు.
టెన్షన్, ఒత్తిడి
కాగా, ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? దాని గురించి వ
ివరంగా తెలుసుకుందాం.
అద్భుతమైన చిట్కాలు
కంటి నిండా హాయిగా నిద్రపోవాలి అంటే తప్పకుండా పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్ ఎక్కువగా చూడకూడదు.
ఫోన్ ఆఫ్ చేయడం
అలాగే, పడుకోవడానికి ఒక గంట ముందు గోరు వెచ్చటి పాలు తాగాలి. ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్త
ుంది.
గోరు వెచ్చని పాలు
అదే విధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎప్పుడూ కూడా టీ, కాఫీలు తాగకూడదు. ఇది నిద్ర లేమికి కారణం అవుతుంది.
టీ, కాఫీలు
మంచి నిద్ర కోసం పడుకోవడానికి ఒక గంట ముందు డీప్ బ్రీత్ తీసుకోవడం, ధ్యానం చేయడం వలన కూడా త్వరగా నిద్రపడుతుంది.
ధ్యానం
అంతే కాకుండా గది వాతావరణం వలన కూడా త్వరగా నిద్రపడుతుంది. గది చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి.
చీకటి వాతావరణం
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?