కడుపులో మంట ఎసిడిటీ పోగొట్టే బెస్ట్ డ్రింక్.. ఒక్క గ్లాస్ చాలు
Prasanna Yadla
12 July 2026
Pic credit - Pinterest
చాలా మంది ఫుడ్స్ పడక ఎన్నో ఇబ్బందులు పడతారు ఆ సమయంలో కొందరికి కడుపులో మంట ఎసిడిటీ వస్తుంది
కడుపులో మంట ఎసిడిటీ
అలాంటి వాళ్లు మందులు వాడకుండా ఈ డ్రింక్ ను తాగితే చాలు మీకు లక్షలు మిగిలినట్లే.
ఇది తాగితే చాలు
అది ఏదో కాదు నిమ్మకాయ దీనిలో ఉండే విటమిన్ C తినే ఆహారాన్ని త్వరగా అరిగిపోయేలా చేస్తుంది
విటమిన్ C
ఇంకా ఈ నిమ్మరసంతో చేసిన డ్రింక్ మీకు సహజమైన రుచి, మంచి సువాసనను ఇస్తుంది
రుచి, మంచి సువాసన
ఇంకా దీనిలో కొద్దిగా తేనె లేదా ఇంకా బెల్లం కూడా దీనిలో కలిపి తాగితే మంచి మరింత పెరుగుతుంది.
తేనె లేదా ఇంకా బెల్లం
ఇంకా దీనిలో నాలుగు పుదీనా ఆకులు కలిపితే ఈ డ్రింక్‌కు మంచి టేస్ట్ వస్తుంది.
పుదీనా ఆకులు
అలాగే, దీనిలో చిటికెడు జీలకర్ర పొడి , కొద్దిగా మిరియాల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది.
జీలకర్ర పొడి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)