నాటు కోడి మాంసంలో పెరుగును ఎందుకు కలుపుతారో తెలుసా? 

Prasanna Yadla

 12 July  2026

Pic credit - Pinterest

మీరు ఎప్పుడైనా గమనించారా మాంసం కూర వండేటప్పుడు పెరుగును కలిపి వండుతారు 

పెరుగును కలిపి వండుతారు

ఇక నాటుకోడిని వండేటప్పుడు కూడా ఎంతో మంది ఈ పెరుగును కలిపే వండుతారు. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఇక్కడ చూద్దాం..

 నాటుకోడి

పెరుగు మేరినేషన్ చేయడం వలన ఈ నాటు కోడి మాంసం మెత్తగా మారడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది 

మెత్తగా మారడానికి

ఈ పెరుగులో ఉండే ఆమ్లత్వం ఈ మసాలాలతో కలిసి మాంసానికి మంచి టేస్ట్ వస్తుంది మీరు ట్రై చేయండి 

మంచి టేస్ట్

ఇంకా ఈ నాటు కోడి మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి తప్పక పెరుగు కలపడం ఒక వంట చిట్కా.

ఒక వంట చిట్కా

ఇంకా ఈ పెరుగు వల్ల మాంసం త్వరగా ఉడికిపోతోంది ఆ తర్వాత జ్యూసీగా ఉంటుంది కూడా అందుకు సహాయపడుతుంది.

మాంసం త్వరగా ఉడికిపోతోంది

ఈ కూరలో వేసే కారం, ఘాటు రుచిని ఇది సమం చేస్తుంది అందుకు కూడా ఈ  పెరుగు మంచిగా ఉపయోగపడుతుంది

 కారం, ఘాటు రుచి

తెలుగు  ప్రాంతాల్లో ఈ నాటు కోడి వంటల్లో పెరుగు మెరినేషన్‌ను చాలామంది పాటిస్తుంటారు 

చాలామంది పాటిస్తుంటారు