పచ్చబొట్లు ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం రాదా అనే సందేహం చాలామందిలో ఉంది, ముఖ్యంగా రక్షణ బలగాల విషయంలో. సైన్యం, నావికాదళం, పారామిలటరీ వంటి ఉద్యోగాలకు పచ్చబొట్లు అడ్డంకిగా మారవచ్చు. చేతులు, ముఖం, మెడ వంటి కనిపించే ప్రదేశాలలో పచ్చబొట్లు ఉంటే అర్హత కోల్పోతారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల కేసు దీనికి నిదర్శనం.