నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఓ వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో విషాదం నింపింది. స్వరూప అనే వివాహిత స్థానిక సర్పంచ్ సుమంత్‌తో అక్రమ సంబంధం పెట్టుకోగా, భర్త మహిపాల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం విఫలమవ్వడంతో, పోలీసులు భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు.