ఒక్క సారి రోటిలో దంచితే 2 నెలల వరకు ఇడ్లీ, దోసెల్లోకి కమ్మగా తినొచ్చు
Prasanna Yadla
12 July 2026
Pic credit - Pinterest
టిఫిన్స్ లోకి ఎప్పుడు చట్నీలు ఏం తింటారు. ఈ సారి కొత్తగా ఇలా ట్రై చేయండి. మీకు తప్పక నచ్చుతుంది
ఈ సారి కొత్తగా
మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..
తయారీ విధానం
దీనిని రోటిలో దంచుతారు కాబట్టి, దీనికి సహజ రుచి వస్తుంది ఈ నల్ల కారం పొడికి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది.
నల్ల కారం పొడి
ఇంకా అలాగే ఈ ఎండుమిరపకాయలు బాగా దంచితే పొడి రెండు నెలల వరకు ఇది తాజాగా ఉంటుంది.
రెండు నెలల వరకు
ఇంకా దీనిలో నాలుగు వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ధనియాలు కలిపితే రుచి మరింత.
రుచి మరింత
దీనిని చేసిన తరవాత ఒక గాజు సీసాలో నిల్వ చేస్తే రెండు నెలల వరకు కూడా ఇది అసలు చెక్కు చెదరదు కూడా
అసలు చెక్కు చెదరదు కూడా
దీనిని చాలా మంది వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటారు ఇలా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
నెయ్యితో కలిపి తింటారు
ఇలా చేసి ఇడ్లీ, దోసె, ఉప్మా, రాగి సంగటిల్లోకి కూడా ఈ కారం పొడి అద్భుతంగా ఉంటుంది
ఇడ్లీ, దోసె
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి