ఎండతో పనిలేదు.. ఉడకబెట్టే శ్రమ లేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం అప్పడాలు!
వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ అప్పడాలు, వడియాలు పెట్టే హలావుడి మొదలవుతుంది. ముఖ్యంగా సగ్గుబియ్యం అప్పడాలు అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా సగ్గుబియ్యం అప్పడాలు చేయాలంటే వాటిని స్టవ్ మీద గంటల కొద్దీ ఉడకబెట్టాలి, ఆ తర్వాత ఎండలో ఎండబెట్టాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
