AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజయోగం రహస్యం ఇదే.. నాలుగు రాశుల వారికి అదృష్ట ఘడియలు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలకు కలయికలు, సంచారం వలన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే నిర్దిష్ట గ్రహాలు కొన్ని ఉంటాయి. అందులో శని, కుజ, శుక్ర గ్రహాలు ముఖ్యమైనవి, ఇవి యోగకారకాలుగా మారుతాయి. అయితే కొన్ని లగ్నాలకు చెందిన రాశులకు అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 12, 2026 | 7:15 PM

Share
కొన్ని నిర్దిష్ట లగ్నాల్లో ఉండే రాశులు వాటంతట అవే యోగకారక గ్రహాలుగా పని చేసే వరాన్ని కలిగి ఉంటాయి. అందులో నాలుగు లగ్నాలు  ఉన్నాయి. ఇవి చాలా శుభప్రదమైనవి, అంతే కాకుండా ఇవి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంటాయి. కాగా,ఆ  రాశి లగ్నాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
వృషభ లగ్నం : వృషభ లగ్నం, శని తొమ్మిదవ , పదవ భావాలకు అధిపతి, కాట్టి ఈ వృషభ లగ్నం అత్యంత యోగకారకుడు, దీని వలన వీరికి అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
కర్కాటక లగ్నం :కుజుడు పంచమ, దశమ భావాలకు అధిపతి అందువలన ఈ యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన వీరికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. చాలా వరకు శుభప్రదమైన ప్రయోజనాలు కలుగుతాయి.

3 / 5
సింహ లగ్నం :సింహ లగ్నం , దీనికి కుజుడు నాలుగవ , తొమ్మిదవ భావాలకు అధిపతి కుజుడు యోగిని, దీని వలన వీరికి ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కోర్టు వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి

4 / 5
మకర లగ్నం : మకర లగ్నం వాళ్లకు శుక్రుడు పంచమ, దశమ భావాలకు అధిపతి అతను యోగిని,కాబట్టి వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు

2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!

అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!

ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!

బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?

మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..

ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం