నెల రోజులు నిల్వ ఉండే ఎల్లిపాయ కారం! వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఆహా అనాల్సిందే..
మన సాంప్రదాయ వంటకాల్లో కొన్ని వంటలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో తెలంగాణ స్పెషల్ 'ఎల్లిపాయ కారం' (వెల్లుల్లి కారం) చాలా ప్రత్యేకమైనది. వర్షం పడుతున్నప్పుడు లేదా చలికాలంలో, అలాగే నోటికి ఏదీ సహించనప్పుడు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి లేదా నూనె వేసుకుని ఈ వెల్లుల్లి కారం తింటుంటే ఆహా అనాల్సిందే! ఆ రుచి వర్ణనాతీతం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
