పాలిచ్చే తల్లులకు చనుబాలు పెంచే.. సూపర్ ఫుడ్!

12 July 2026

TV9 Telugu

TV9 Telugu

బెల్లాన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణం బెల్లంలోని సుగుణాలే

TV9 Telugu

తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పని చేస్తుందంటున్నారు. బెల్లం+నెయ్యి.. ఈ రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చుట

TV9 Telugu

బెల్లం+ధనియాలు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందచ్చు. నెలసరి నొప్పుల్నీ తగ్గించుకోవచ్చు. స్పాటింగ్ సమస్య తగ్గి ఎప్పటిలాగే పిరియడ్స్‌ వస్తాయి

TV9 Telugu

బెల్లం+సోంపు కలిపి తింటే నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.. దంతాలపై పాచి పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు

TV9 Telugu

బెల్లం+గోంద్ కలిపి తింటే ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ కాంబినేషన్‌ చక్కగా ఉపకరిస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా పెరుగుతాయి

TV9 Telugu

బెల్లం+అలీవ్‌ గింజలు కలిపి తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఈ కాంబినేషన్‌ తోడ్పడుతుంది

TV9 Telugu

ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకూ దోహదం చేస్తుందట. బెల్లం+నువ్వులు తింటే దగ్గు, జలుబు, ఫ్లూ.. వంటివి దరిచేరవు

TV9 Telugu

బెల్లం+పల్లీలు తింటే శరీరంలో సత్తువను పెంచడానికి, ఆకలిని అదుపు చేయడానికి, ఆహారపు కోరికల్ని తగ్గించడానికి అద్భుతంగా పని చేస్తుంది