AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం వరిస్తుంది.. ఇక నుంచి వీరికి అన్నీ శుభాలే

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే జూలై 12న రవి ప్రదోషం ఏర్పడనుంది. అంతే కాకుండా అనేక గ్రహాల సంచారం కూడా ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి సంపద పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 12, 2026 | 8:36 PM

Share
మీన రాశి : మీన రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను వీరు పూర్తి చేసుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది. అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. తీర్థ యాత్రలు చేస్తారు.  కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి జూలై 12 నుంచి చాలా శుభప్రదంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు చాలా శుభాలను తీసుకొస్తాయి

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. వీరికి సంపద పెరుగుతుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అన్నివిధాల చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
వృషభ రాశి :వృషభ రాశి వారికి ఇది చాలా శుభ ఫతాలను ఇస్తుంది. ఆదాయం పెంచుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కలలు నిజం చేస్తుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా, అన్నివిధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us
బృందావన్‌లోని శ్రీకృష్ణుడి వెండి రథం మాయం..!

1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే

DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..

నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే

జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు

2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!

అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!

ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!

బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?