AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు.. ఫాస్ట్ ఫుడ్, నీటి కొరతే కారణమా?

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ పురుషులు అందరిలో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో, మూత్రపిండాల్లో రాళ్ల వంటి వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య బాగా పెరిగింది..

Srilakshmi C
|

Updated on: May 26, 2026 | 1:38 PM

Share
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ పురుషులు అందరిలో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో, మూత్రపిండాల్లో రాళ్ల వంటి వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి.

1 / 5
ఈ మధ్య కాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య బాగా పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేటి కాలంలో చాలా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎందుకు పెరిగుతుందో ఇక్కడ తెలుసుకుందాం...

2 / 5
ఈ మధ్య కాలంలో ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీపురుషులలో మూత్రపిండాల సంబంధిత వ్యాధుల ప్రాబల్యం పెరిగింది. గతంలో మూత్రపిండాల్లో రాళ్ల వంటి వ్యాధులు వృద్ధులలో కనిపించేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ వ్యాధి ప్రాబల్యం 30 నుంచి 40 శాతం పెరిగింది.

3 / 5
దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి గల కారణాలలో ఒకటి. చెమట పట్టడం వల్ల శరీరం నుంచి అదనపు ద్రవం విడుదల అవుతుంది. ఎయిర్ కండిషన్డ్ గదులలో పనిచేసే వారికి దాహం కూడా వేయదు. అందువల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్ల రేటు పెరుగుతుంది.

4 / 5
అలాగేప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం కూడా నేటి కాలంలో పెరిగింది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఫాస్ట్ ఫుడ్‌లోని సోడియం, సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

5 / 5
Follow Us
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్

వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!

రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..

రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం

అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు

ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..

ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ నేతల నజర్.. రేసులో ఉన్నది వీరేనా..?

బాబా వంగా జ్యోతిష్యం.. 2027లో తలరాత మారిపోయే రాశులివే!

రోహిత్, కోహ్లీ ఇన్.. వరల్డ్ కప్ 2027కు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్?