AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seerat Kapoor: అవకాశాలు లేక టాలీవుడ్ కు దూరం అయిన అందాల సీరత్

అందాల భామ సీరత్ కపూర్.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఈ క్రేజీ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  యంగ్ హీరో శర్వానంద్ నటించిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 2:06 PM

Share
అందాల భామ సీరత్ కపూర్.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఈ క్రేజీ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  యంగ్ హీరో శర్వానంద్ నటించిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సీరత్ కపూర్. ఆ తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది.

1 / 5
ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది. రన్ రాజా రన్ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది..కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. 

2 / 5
2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. అందంలో ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

3 / 5
ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. అలాగే ఆమధ్య హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా.. తన డాన్స్ స్టెప్పులతో మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. 

4 / 5
బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసింది సీరత్ కపూర్.. పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా చేసింది సీరత్. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు నెటిజన్స్. 

5 / 5
Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే

యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్

ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య

"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా

కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..

స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?