ఫిఫా ప్రపంచ కప్ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి.!
బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహికి గొప్ప ఛాన్స్ వచ్చింది. 2026 ఫీఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఈ బ్యూటీ మెరవనుంది. తన డ్యాన్స్‌తో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ఈ అందాల తార రెడీ వుతుంది. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
