National Handloom Day: నేతన్న ప్రతిభకు అద్దం ఈ చేనేత చీరలు.. ఈ 5 క్లాసిక్ చేనేత చీరలు బెస్ట్ ఎంపిక.. మీ వార్డ్‌రోబ్‌కు గర్వకారణం.
భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ యవనికపై ప్రత్యేకంగా నిలేవి కట్టు బొట్టు. ముఖ్యంగా మహిళలు ధరించే చీరలు వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తాయి. అటువంటి చీరల్లో ఎన్ని రకాలున్నా చేనేత చీరలది ప్రత్యేక స్థానం. పెళ్లికైనా, పండగకైనా, పార్టీలోనైనా ఇలా ఏ సందర్భంలోనైనా చేనేత చీరలు ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. మన దేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే 'చేనేత రంగానికి ప్రోత్సహించాలని మన ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొన్ని చేనేత చీరలను మీ కలెక్షన్ లో చేర్చాలనుకుంటే ఈ 5 క్లాసిక్ చేనేత చీరలు బెస్ట్ ఎంపిక.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




