Green peas: రంగు, రుచి మారకుండా పచ్చి బఠానీ ఏడాది పొడవునా నిల్వ చేయొచ్చు.. ఎలాగంటే?

బీన్స్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? శీతాకాలంలో మార్కెట్‌ నిండా పచ్చి బఠానీ దర్శనమిస్తుంది. పచ్చి బఠానీ మెత్తగా ఉండటం వల్ల వీటని కూరలు, సలాడ్‌లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సీజన్‌ పోయిందంటే పచ్చి బఠానీ మళ్లీ దొరకదు. మళ్లీ శీతాకాలం వచ్చేంత వరకూ ఎదురు చూడాల్సిందే. మార్కెట్‌లో కొన్ని రకాల బఠానీలు అందుబాటులో ఉన్నా.. వీటి రుచి పచ్చి బఠానీకి చాలా భిన్నంగా ఉంటుంది. కానీ పచ్చి బఠానీ ఇలా నిల్వ చేశారంటే ఏడాది పొడవునా వినియోగించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం...

|

Updated on: Feb 13, 2024 | 6:50 PM

బీన్స్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? శీతాకాలంలో మార్కెట్‌ నిండా పచ్చి బఠానీ దర్శనమిస్తుంది. పచ్చి బఠానీ మెత్తగా ఉండటం వల్ల వీటని కూరలు, సలాడ్‌లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సీజన్‌ పోయిందంటే పచ్చి బఠానీ మళ్లీ దొరకదు. మళ్లీ శీతాకాలం వచ్చేంత వరకూ ఎదురు చూడాల్సిందే.

1 / 5
మార్కెట్‌లో కొన్ని రకాల బఠానీలు అందుబాటులో ఉన్నా.. వీటి రుచి పచ్చి బఠానీకి చాలా భిన్నంగా ఉంటుంది. కానీ పచ్చి బఠానీ ఇలా నిల్వ చేశారంటే ఏడాది పొడవునా వినియోగించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
1 కిలోల పచ్చి బఠానీ ఉన్నట్లయితే కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల చక్కెర వేడి నీటిలో వేసి మరిగించాలి. నీరు మరిగే ముందు పచ్చి బఠానీ అందులో వేయాలి. 2 నిమిషాల తర్వాత బఠానీలు నీటిపై తేలుతాయి. అప్పుడు గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసి వాటిని వడకట్టాలి

3 / 5
ఒక గిన్నెలో ఐస్ వాటర్ నింపి అందులో ఉడికించిన బఠానీ వేసుకోవాలి. ఇలా చేస్తే బీన్స్ రంగును అలాగే ఉంచుతుంది. తర్వాత ఐస్ వాటర్ నుంచి బఠానీలను తీసివేసి, వాటిని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాటన్ గుడ్డను పరచి దానిపై బఠానీలు వేసుకోవాలి. నీరు ఆరేంత వరకు ఆరబెట్టి. ఆరిన తర్వాత శుభ్రమైన పొడి జిప్‌లాక్ బ్యాగ్‌లో వీటిని పోసి.. డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.

4 / 5
లేదంటే గాజు పాత్రలో అయినా ఉంచి డీప్‌ ఫ్రీజ్‌లో ఉంచవచ్చు. ఇలా డీప్ ఫ్రీజర్‌లో ఉంచితే, దానిని 1 సంవత్సరం వరకు రంగు, రుచి మారకుండా నిల్వ ఉంటుంది. ఈ బఠారీ కూడా ప్యాక్ చేసిన ఫ్రోజెన్ బీన్స్ కంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఉంచితే పచ్చి బఠానీ ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూరలో కూడా ఉపయోగించవచ్చు.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్