Lemon in Fridge: ఫ్రిజ్‌లో కట్ చేసిన నిమ్మకాయ ఉంచితే ఎన్ని లాభాలంటే..
ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఎంతో సహాయ పడుతుంది. చాలా రకాల ఆహారాలు పాడకుండా చేస్తుంది. ఫ్రిజ్‌లో ఎన్నో రకాల ఆహారాలు నిల్వ ఉంచుతాము. అయితే ఫ్రిజ్‌లో కట్ చేసిన నిమ్మ చెక్క పెట్టడం వల్ల మరింత హెల్ప్ చేస్తుంది. ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది..