Narthan: టాలీవుడ్ బాటలో కన్నడ దర్శకులు.. ఆ స్టార్ హీరోతో నార్తన్ సినిమా..
సాండల్ వుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న దర్శకులు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అక్కడ పాన్ ఇండియా సినిమా చేసినా... రీజినల్ మూవీనే చేసినా... ఫైనల్‌గా టాలీవుడ్‌లో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. అలా టాలీవుడ్ బాట పడుతున్న కన్నడ దర్శకుల నెంబర్ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.