AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green or Ripe Papaya: పచ్చి బొప్పాయా? పండిన బొప్పాయా? వీటిల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? ఇక్కడ తెలుసుకోండి

బొప్పాయిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చి లేదా పండిన ఏ బొప్పాయి తింటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చో చాలా మందికి తెలియదు. బొప్పాయిని పచ్చిగా లేదా పక్వంగా ఎలా తిన్నా మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయిలో చాలా ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. కడుపు సమస్యలు, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలకు బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Feb 25, 2024 | 11:30 AM

Share
బొప్పాయి, దానిమ్మ పండును కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అదనంగా, ఇది అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రెండు పండ్లు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఎర్ర రక్త కణాలను ప్రోత్సహిస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త కొరత ఉండదు.

1 / 5
కడుపు సమస్యలు, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలకు బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి.బొప్పాయిని నిత్యం తింటే శరీరంలోని పోషకాల లోపం చాలా వరకు తీరుతుంది. అలాగే పొట్ట సమస్యలు కూడా దరిచేరవు.

2 / 5
అయితే ఎలాంటి బొప్పాయి తింటే మంచిదన్న విషయంలో న్యూట్రీషియన్లు ఏం చేబుతున్నారంటే.. పచ్చి బొప్పాయిలో పపైన్ అనే ఉద్దీపన ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా పచ్చి బొప్పాయిని రెగ్యులర్ గా తింటే గ్యాస్, అజీర్ణం దూరమవుతాయి. అలాగే పండిన బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. అయితే పండిన బొప్పాయిలో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది.

3 / 5
Papaya

Papaya

4 / 5
అయితే.. పండిన బొప్పాయిని రోజుకు 100 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే షుగర్ లేదా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అతిగా తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 / 5
Follow Us