Film Updates: సురభితో చిరు ఏమన్నారంటే.? షారుఖ్‌తో కనెక్షన్‌ గురించి ఆలియా!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారట అనే విషయం ఎప్పటినుంచో వైరల్‌ అవుతోంది. అయితే ఆ ఐదుగురు నాయికల్లో ఒకరైన సురభి పురాణిక్‌ చెప్పిన విషయాలు మాత్రం లేటెస్ట్ గా ట్రెండ్‌ అవుతున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా జైలర్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందన్నది గత కొన్నాళ్లుగా వైరల్‌ అవుతున్న న్యూస్‌. 

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Feb 25, 2024 | 11:18 AM

మెగాస్టార్‌ పక్కన నటించే అవకాశం రావడంతో మురిసిపోతున్నారు సురభి. అంతేకాదు, చిరు తనతో చాలా విషయాలు మాట్లాడారని, నటిగా వెర్సటాలిటీని మెయింటెయిన్‌ చేయమని బాస్‌ చెప్పారని, తన పని తీరు గురించి ఆయన మాట్లాడుతుంటే ఆనందంగా అనిపించిందని అన్నారు సురభి.

1 / 5
విశ్వంభరలో అత్యంత కీలకమైన సన్నివేశంలో రివీల్‌ అవుతుందట సురభి కేరక్టర్‌. ఈ సినిమాలో ఆమె ట్రెడిషనల్‌ హాఫ్‌ శారీలో కనిపిస్తారట. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా ఇది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్‌.

2 / 5
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా జైలర్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందన్నది గత కొన్నాళ్లుగా వైరల్‌ అవుతున్న న్యూస్‌. నెల్సన్‌ డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా జైలర్‌. ఇప్పటిదాకా, సీక్వెల్‌ గురించి అఫిషియల్‌ కన్‌ఫర్మేషన్‌ అయితే లేదు. కానీ, తన అప్‌కమింగ్‌ మూవీ 'బర్త్ మార్క్' ప్రమోషన్లలో మిర్నా మీనన్‌ నోరు జారారు. జైలర్‌ సీక్వెల్‌లో రజనీకాంత్‌ కోడలిగా నటిస్తున్నట్టు చెప్పేశారు మిర్నా.

3 / 5
''ఈ మధ్యనే నెల్సన్ సార్‌ నాతో మాట్లాడారు. జైలర్‌2 స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా చేస్తున్నానని చెప్పారు. ఒకవేళ నా పార్టు కంటిన్యూ చేస్తే, నేను రజనీకాంత్‌గారి కోడలిగా కనిపిస్తాను" అని అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ వేట్టయన్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ సినిమా చేయాలి. ఆ తర్వాతే జైలర్‌2 సినిమా ఉంటుంది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌ మీద నిర్మిస్తారు జైలర్‌ సీక్వెల్‌ని.

4 / 5
యష్‌రాజ్‌ ఫిల్మ్స్ లో స్పై యూనివర్శ్ సినిమా చేస్తున్నారు ఆలియాభట్‌. ఈ సినిమాలో పఠాన్‌కి ఆలియా అంగరక్షకురాలిగా కనిపిస్తారట. యష్‌ రాజ్‌ స్పై యూనివర్శ్‌లో ఫీమేల్‌ యాక్టర్స్ లీడ్‌గా తెరకెక్కే ఈ సినిమాకు మంచి క్రేజ్‌ ఉంది. ఆల్రెడీ కత్రినా కైఫ్‌, దీపిక పదుకోన్‌కి స్పై యూనివర్శ్‌ గర్ల్స్ గా పేరుంది. అయితే వారిద్దరూ టైగర్‌తోనూ, పఠాన్‌తోనూ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని సందడి చేశారు. టైగర్‌గానీ, పఠాన్‌గానీ, కబీర్‌గానీ లేకుండా తెరకెక్కుతోంది ఆలియా సినిమా. అయితే ఆలియా సినిమాలో పఠాన్‌ ప్రస్తావన ఉంటుందన్నది లేటెస్ట్ గా బాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. ది రైల్వే మెన్‌ సీరీస్‌ని తెరకెక్కించిన శివ్‌ రవైల్‌ ఇప్పుడు ఆలియా సినిమాకు డైరక్టర్‌.

5 / 5
Follow us
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!