గ్రీన్ యాపిల్స్ అతిగా తినేస్తున్నారా? డేంజర్లో పడ్డట్టే 

Prasanna Yadla

  27  May 2026

Pic credit - Pinterest

డాక్టర్స్ రోజుకో యాపిల్ తినమని చెబుతారు కానీ గ్రీన్ యాపిల్స్ అంత మంచివి కాదని అంటున్నారు 

 గ్రీన్ యాపిల్స్

చాలా మంది గ్రీన్ యాపిల్స్‌ను తింటుంటారు ఇంకా వీటిని అతిగా తింటే కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి

కడుపులో ఉబ్బరం

ఇంకా దీనిలో  ఫైబర్ ఎక్కువగా ఉండటంతో దీనిని తింటే జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి 

ఫైబర్

 ఇంకా గ్రీన్ యాపిల్స్ ఖాళీ కడుపుతో తింటే ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది.

ఆమ్లత్వం పెరిగే అవకాశం

ఇంకా వీటిని షుగర్ ఉన్నవారు మితంగా తింటే మంచిదని వైద్య నిపుణులు కూడా సూచెబుతున్నారు

షుగర్

ఇంకా వీటిని అధికంగా తింటే కొందరికి కడుపు నొప్పి ఇంకా  విరేచనాలు కూడా వస్తాయి

కడుపు నొప్పి

గ్రీన్ యాపిల్స్‌లో అదే పనిగా తింటే  ఆమ్ల గుణాలు దంతాల ఉన్న పైపొర కూడా ప్రభావం చూపుతుంది. 

దంతాల ఉన్న పైపొర 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్