Beautiful Airports: భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఏవో తెలుసా?

India Most Beautiful Airports: ఒక్కోసారి గమ్యం కంటే ప్రయాణం చాలా అందంగా ఉంటుందని అంటారు. దేశంలో కొన్ని విమానాశ్రయాలు ఎంతో ఆందంగా, పర్యాటకులను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ ప్రదేశాలకు ప్రయాణం చాలా సరదాగా, అందంగా ఉంటుంది. మీరు విమానాలలో ప్రయాణిస్తే, ఈ రోజు మనం భారతదేశంలోని కొన్ని అందమైన విమానాశ్రయాల గురించి తెలుసుకుందాం.

Subhash Goud

|

Updated on: Dec 12, 2024 | 4:30 PM

లెంగ్‌పుయ్ విమానాశ్రయం: లెంగ్‌పుయ్ విమానాశ్రయం మిజోరంలో ఉన్న చాలా అందమైన విమానాశ్రయం ఇది. ఈ ఎయిర్‌పోర్ట్‌ దాని అందానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పర్వతాలు, పచ్చదనం అందరిని ఆకట్టుకుంటుంది.

1 / 5
గగ్గల్ విమానాశ్రయం: హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ విమానాశ్రయం ధర్మశాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో 2525 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయం అందాలను చూస్తుంటే మిగతా ప్రదేశాలన్నీ మర్చిపోతారు.

2 / 5
వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్:   ఇది అండమాన్ -నికోబార్ దీవుల్లో ప్రధాన విమానాశ్రయం. ఇది దాని రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉంది. దీనిని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా పచ్చదనం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.

3 / 5
కుషోక్ బకులా రిన్‌పోచే విమానాశ్రయం, లడఖ్: ఇది ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఇది సుమారు 3256 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయం నుండి చుట్టుపక్కల ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ విమానాశ్రయం దాని అందమైన దృశ్యాల కారణంగా పర్యాటకులలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న మంచుతో కప్పబడిన పర్వతాల అందమైన దృశ్యాలను మీరు చూడవచ్చు.

4 / 5
దబోలిమ్ విమానాశ్రయం, గోవా: ఈ విమానాశ్రయాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం దబోలిమ్ గ్రామంలో ఉంది. ఈ విమానాశ్రయం సముద్ర తీరంలో ఉంది. దాని స్థానం కారణంగా ఇది భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా పరిగణిస్తారు.

5 / 5
Follow us
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.

పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..

ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము

మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.

మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!

రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?

మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..

తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.