Headache: తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలతో చిటికెలో నొప్పిని మాయం చేయొచ్చు

కొంతమందికి తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది. దీని నుంచి బయటపడటానికి ఎన్న మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వారు ఇంట్లోనే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు..

Srilakshmi C

|

Updated on: Nov 01, 2024 | 1:35 PM

 తలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. అలాగే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ధూమపానం, ఒత్తిడిని నివారించాలి. సాధారణ వ్యాయామం కూడా చాలా అవసరం. వ్యాయామం, నడక మధుమేహం, ఊబకాయం, హై బీపీ, డైస్లిపిడెమియా మొదలైన వ్యాధుల నుంచి కాపాడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నరాల సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్షా 85 వేలకు పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 40 సెకన్లకు ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నారు.

1 / 5
పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందు. సిరప్ లేదా ఏదైనా శీతల పానీయాలలో పుదీనా ఆకులను మిక్స్ చేసి తాగినట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గుతుది. ఈ పానీయం అద్భుతంగా పని చేస్తుంది. ఈ షర్బత్ తాగిన తర్వాత కాసేపు నిద్రపోతే ఇంకా మంచిది.

2 / 5
తులసి మూలికల లక్షణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తలనొప్పిని నయం చేయడంలో ఈ మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.

3 / 5
కాస్త చల్లారిన తర్వాత ఆకులను తొలగించి, గోరు వెచ్చగా తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల సువాసన పీల్చడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.

4 / 5
లావెండర్ నూనెను చర్మ సంరక్షణలో, పెర్ఫ్యూమరీలో కూడా ఉపయోగిస్తారు. కానీ మీకు తెలుసా, ఈ నూనె తలనొప్పిని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow us
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు