Bhumika Chawla: ఆహా ఏమీ అందం..! భూమిక చావ్లా లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. దాంతో ఈ భామ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
