AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom: రోజుకు రెండు యాలకులు తింటే బోలెడు లాభాలు.. బీపీ, షుగర్‌ రమ్మన్నారావట!

స్వీట్లు, స్నాక్స్ లలో రుచి కోసం వినియోగించే యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజు రెండు చొప్పున తిన్నారంటే శరీరంలో ఎన్నో రోగాలను సహజ పద్ధతుల్లో పారదోలవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Nov 01, 2024 | 1:09 PM

Share
ఏలకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి.

1 / 5
అందువల్ల, వీటిని తీసుకుంటే మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజూ రెండు ఏలకులు తినాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట.

2 / 5
ఏలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శాకాహారం లేదా మాంసాహారంలో ఏలకులను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

3 / 5
ఏలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి.

4 / 5
వీటిని తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏలకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది ముఖం నుంచి టాక్సిన్స్ తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్