Sleeping: కళ్లకు నిద్ర కరువాయే.. సరిగ్గా నిద్రపోకపోతే మీ ఆరోగ్యం షెడ్డుకే.!
ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశమే.. ఇండియాకు నిద్ర పట్టట్లేదు. దేశంలో కంటి నిండా నిద్రపోయిన వారు కరువు అయ్యారు. అవునండీ.! ఇది నిజమే.. రోజుకు 8 నుంచి 10 గంటలు నిద్ర పోవాలి. అయితే దేశంలో 2 శాతంమందికే కంటి నిండా నిద్ర పడుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
