AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్ లో దూసుకుపోతున్న సూపర్ సాంగ్స్

సినిమాల ప్రీ రిలీజు టైమ్‌ నుంచీ కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి. సినిమా హిట్‌లోనూ ఆ సాంగ్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్ గా అలాంటి సాంగ్‌ విడుదలైంది. లేటెస్ట్ గా... అలాంటి సాంగ్‌ అనగానే.. తండేల్‌లో బుజ్జితల్లి సాంగ్‌.. చటుక్కున గుర్తొచ్చేసింది కదా.. యస్‌.. ఆ సాంగే! మరి.. రీసెంట్‌ టైమ్స్ లో ఇలా జనాదరణ పొందిన సాంగ్స్ ఏవీ? చూసేద్దాం పదండి..

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Mar 11, 2025 | 7:18 PM

Share
సినిమాల ప్రీ రిలీజు టైమ్‌ నుంచీ కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి. సినిమా హిట్‌లోనూ ఆ సాంగ్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్ గా అలాంటి సాంగ్‌ విడుదలైంది. లేటెస్ట్ గా... అలాంటి సాంగ్‌ అనగానే.. తండేల్‌లో బుజ్జితల్లి సాంగ్‌.. చటుక్కున గుర్తొచ్చేసింది కదా.. యస్‌.. ఆ సాంగే! మరి.. రీసెంట్‌ టైమ్స్ లో ఇలా జనాదరణ పొందిన సాంగ్స్ ఏవీ? చూసేద్దాం పదండి..

సినిమాల ప్రీ రిలీజు టైమ్‌ నుంచీ కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి. సినిమా హిట్‌లోనూ ఆ సాంగ్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్ గా అలాంటి సాంగ్‌ విడుదలైంది. లేటెస్ట్ గా... అలాంటి సాంగ్‌ అనగానే.. తండేల్‌లో బుజ్జితల్లి సాంగ్‌.. చటుక్కున గుర్తొచ్చేసింది కదా.. యస్‌.. ఆ సాంగే! మరి.. రీసెంట్‌ టైమ్స్ లో ఇలా జనాదరణ పొందిన సాంగ్స్ ఏవీ? చూసేద్దాం పదండి..

1 / 5

బుజ్జితల్లి సాంగ్‌ తండేల్‌కి ది బెస్ట్ యుఎస్‌పీ. సినిమా మీద అమాంతం క్రేజ్‌ పెంచిన సాంగ్‌ ఇది. అప్పుడెప్పుడో లిరికల్‌ సాంగ్‌ విడుదలైనప్పుడే కాదు... సినిమా రిలీజ్‌ అయినప్పుడు కూడా థియేటర్లలో దుల్లకొట్టేసిందీ సాంగ్‌. ఇప్పుడు యూట్యూబ్‌లో బుజ్జితల్లి సాంగ్‌ దూసుకపోతోంది.

2 / 5
రీసెంట్‌గా ఇలా ఫుల్‌ వీడియో సాంగ్‌తో మెప్పించిన మరో పాట గేమ్‌ చేంజర్‌లో నానా హైరానా సాంగ్‌. ఈ పాటను ముందు థియేట్రికల్‌ రిలీజ్‌లో  యాడ్‌ చేయలేదు. అద్భుతమైన క్వాలిటీతో కోట్లు పోసి తీసిన పాటను అలా ఎలా వదిలేశారా? అని ఫీలయ్యారు ఫ్యాన్స్. యూట్యూబ్‌లో రిలీజ్‌ అయినప్పుడు మాత్రం పండగ చేసుకున్నారు.

3 / 5
లాస్ట్ ఇయర్‌ ఎండింగ్‌లో ఇలాంటి సూపర్‌ డూపర్‌ రెస్పాన్స్ తెచ్చుకున్న సాంగ్‌ కిస్సిక్‌. మొదటి నుంచే పుష్పలో స్పెషల్‌ సాంగ్‌కి ఉన్న క్రేజ్‌ ఈ పాట మీద మరింత హైప్‌ పెంచింది. దానికి తగ్గట్టు శ్రీలీల, బన్నీ స్టెప్పులు, సాంగ్‌ ట్యూన్‌, లిరిక్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకుల మనసులు దోచేశాయి.

4 / 5

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ లవ్‌ సాంగ్స్ కీ, ఫీల్‌ గుడ్‌ సాంగ్స్ కీ, రొమాంటిక్‌ సాంగ్స్ కీ రిపీటెడ్‌ శ్రోతలు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు వీడియోలను కూడా మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆ మధ్య విడుదలైన సీతారామమ్‌ సినిమాలో ఇంతందం పాటను మరొక్కసారి చూస్తున్నవాళ్లు కోకొల్లలు.

5 / 5
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..