AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి వరం.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే కళ్లు చెదిరే లాభాలు!

బేరి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో బేరి పండ్లు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ పండ్లు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం వర్షాకాలంలో బేరి పండ్లు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 12, 2025 | 3:35 PM

Share
బేరి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, పొటాషియం, ప్రోటీన్, కార్బో హైడ్రేట్స్, ఐరన్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ఈ సీజన్‌లో బేరి పండ్లు తినడం వలన ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుందంట. ముఖ్యంగా ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయంట. అందుకే వర్షాకాలంలో తప్పకుండా బేరి పండ్లు తినాలని చెబుతుంటారు వైద్య నిపుణులు.

1 / 5
డయాబెటీస్‌తో బాధపడే వారికి కూడా ఇవి గొప్ప వరం అనే చెప్పాలి. వైద్యులు మధుమేహ వ్యాధి గ్రస్తులకు పండ్లు తినేముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే? కొన్ని రకాల పండ్లు సమస్యను మరింత పెచుతాయి. అయితే డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు తమ డైట్‌లో బేరి పండ్లు చేర్చుకోవడం చాలా మంచిదంట. ఎందుకంటే? ఇవి చక్కెరలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

2 / 5
గుండె ఆరోగ్యానికి బేరిపండ్లు చాలా మంచివి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోసూనిడ్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతే కాకుండా బేరి పండ్లలో ఉండే పొటాషియం, రక్తపోటును అదుపులో ఉంచి గుండె సమస్యలను తగ్గిస్తుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా వీటిని తీసుకోవాలంట.

3 / 5
ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే మీరు బరువు తగ్గాలి అనుకుంటే తప్పకుండా మీ డైట్‌లో బేరి పండ్లు చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? ఇందులో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది. అందువలన దీనిని ప్రతి రోజూ జ్యూస్‌లా తీసుకోవడం వలన కడుపు నిండిన భావన కలిగి, ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుందంట

4 / 5
బేరి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి వాటిని తీసుకోవడం జీర్ణక్రియ సమస్యలు తొలిగిపోయి, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా గ్యాస్ , ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా