Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా? వెంటనే ఈ అలవాటు మానుకోండి.. లేదంటే
గ్రీన్ టీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా లావు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీకి మించిన ప్రత్యామ్నాయం లేదు. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే సరైన ప్రయోజనాలను పొందడానికి గ్రీన్ టీ ఎంత పరిమాణంలో తాగాలి? ఏ వేళలో తాగాలి? వంటి వివరాలు మీ కోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
