Almond Milk: ఆవు పాలు మంచివా? బాదం పాలు మంచివా? ఏది ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకోండి..
ఆరోగ్యకరమైన ఆహారాలలో బాదం ఒకటి. బాదం పాలలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇతో సహా వివిధ మినరల్స్ ఉంటాయి. వివిధ శారీరక విధుల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా మంది ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు తమ రోజువారీ ఆహారంలో బాదం పాలు తీసుకుంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే బాదం పాలలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్ వంటి వివిధ మినరల్స్ ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
