AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Gold, Silver Prices: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై తీసుకుంటున్న నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం వల్ల వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల..

Subhash Goud
|

Updated on: May 15, 2026 | 11:01 AM

Share
 Gold, Silver Prices: ఈరోజు బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. రిటైల్ మార్కెట్ నుండి MCX, అంతర్జాతీయ మార్కెట్ వరకు విలువైన లోహాలు ఒత్తిడిలో ఉన్నాయి. MCXలో జూన్ కాంట్రాక్ట్‌తో బంగారం 10 గ్రాములకు రూ.1,60,584 వద్ద, జూలై కాంట్రాక్ట్‌తో వెండి కిలోకు రూ.2,82,598 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

1 / 5
 బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,240 తగ్గి, ప్రస్తుతం రూ.1,60,090 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.2,050 తగ్గి ప్రస్తుతతం రూ.1,46,750 వద్ద కొనసాగుతోంది.

2 / 5
 ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1680 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత దీని ధర 1,20,070 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గడంతో మహిళలకు కొంత ఊరిటనిచ్చాయనే చెప్పాలి.

3 / 5
 ఇక వెండి విషయానికొస్తే కిలోపై భారీగాన తగ్గుముఖం పట్టింది. రూ.10 వేల రూపాయలు తగ్గిన తర్వాత ప్రస్తుతం కేజీ సిల్వర్‌ రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా, డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, ప్రపంచ ఆర్థిక సంకేతాల ఒత్తిడి కారణంగా బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి.

4 / 5
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై తీసుకుంటున్న నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం వల్ల వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల కిందటే తులం బంగారం ధర ఏకంగా 13 వేలకుపైగా ఎగబాకిన విషయం తెలిసిందే. అదే వెండిపై 20 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.

5 / 5
Follow Us