AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukku Avinash : కొడుకును పరిచయం చేసిన జబర్దస్త్ అవినాష్.. ఫస్ట్ బర్త్ డే ఫోటోస్ వైరల్..

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ముక్కు అవినాష్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్మాల్ స్క్రీన్ పైకి అడుగుపెట్టిన అవినాష్.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం టీవీలలో పలు షోలు చేస్తూ బిజీగాఉంటున్నాడు. తాజాగా తన కొడుకు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Mukku Avinash : కొడుకును పరిచయం చేసిన జబర్దస్త్ అవినాష్.. ఫస్ట్ బర్త్ డే ఫోటోస్ వైరల్..
Jabardasth Avinash
Rajitha Chanti
|

Updated on: May 15, 2026 | 10:49 AM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కమెడియన్ ముక్కు అవినాష్. ప్రస్తుతం బుల్లితరెపై పలు షోలలో సందడి చేస్తున్న అవినాష్ ఇంట్లో సందడి నెలకొంది. అవినాష్ – అనూజ దంపతులు తమ కుమారుడు అద్వైత్ ను అభిమానులకు పరిచయం చేశారు. తాజాగా తమ కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగినట్లు వెల్లడించారు. తమ కొడుకుతో కలిసి చేసిన ఫోటోషూట్ షేర్ చేశారు అవినాష్. ముక్కు అవినాష్ తనదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెరపై స్టార్‌గా ఎదిగారు. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్, వ్యక్తిగత జీవితంలోనూ చాలా సంతోషంగా ఉన్నారు. 2021లో అనూజను వివాహం చేసుకున్న అవినాష్, గత ఏడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. తాజాగా తన గారాల పట్టి అద్వైత్ మొదటి పుట్టినరోజు (First Birthday) కావడంతో, ఈ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ పుట్టినరోజు వేడుక కోసం ప్రత్యేకంగా డెకరేషన్ చేయించారు. చిన్నారి అద్వైత్ సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అవినాష్ తన సోషల్ మీడియా వేదికగా కుమారుడితో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటూ.. “మా చిన్నారి అద్వైత్‌కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లోకి నువ్వు వచ్చి ఏడాది అప్పుడే గడిచిపోయింది. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఈ వేడుకకు జబర్దస్త్ టీమ్ సభ్యులతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై అద్వైత్‌ను ఆశీర్వదించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ , అవినాష్ సన్నిహితులు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అద్వైత్ బర్త్ డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా కామెంట్స్ సెక్షన్లో చిన్నారికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!