AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక వారికి బంపర్ లక్! శని దేవుని ప్రత్యేక అనుగ్రహంతో అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే

Saturn Blessings: మే 15వ తేదీ నుంచి శని ప్రభావం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మకరం సహా కొన్ని రాశులకు ఈ సమయంలో మంచి ఫలితాలు, ఆర్థిక పురోగతి, దీర్ఘకాల సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. శని అనుగ్రహం బలంగా ఉండటంతో జీవితం స్థిరంగా మారి వివిధ రంగాల్లో పురోగతి కనిపించవచ్చని భావిస్తున్నారు.

Rajashekher G
|

Updated on: May 15, 2026 | 10:44 AM

Share
శని గ్రహాన్ని కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. జాతకంలో ఇది శుభస్థానంలో ఉన్నప్పుడు జీవితం స్థిరంగా మారి, అనూహ్య విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.  మే 15వ తేదీ నుంచి శని ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మకరం సహా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి, దీర్ఘకాల సమస్యలకు పరిష్కారాలు కూడా కనిపించవచ్చు. మే 15 తరువాత కొన్ని రాశులపై శని అనుగ్రహం బలంగా ఉండటంతో వివిధ రంగాల్లో పురోగతి కనిపించవచ్చు.

1 / 5
మకర రాశి.. ఈ రాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించి, సమాజంలో గౌరవం పెరుగుతుంది.

2 / 5
వృషభ రాశి.. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొనవచ్చు. అలాగే కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

వృషభ రాశి.. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొనవచ్చు. అలాగే కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

3 / 5
సింహ రాశి.. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో గుర్తింపు, ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి ఆఫర్లు లభించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం మెరుగవుతుంది.

4 / 5
తులా రాశి.. ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో శని అనుకూల ప్రభావం కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. న్యాయపరమైన  సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

తులా రాశి.. ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో శని అనుకూల ప్రభావం కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us