Bone Health: 30 రోజుల్లో ఎముకల బలహీనతకు చెక్.. ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడితే..
ప్రస్తుత జనరేషన్, మారుతున్న జీవనశైలి, మనం తీసుకునే జంక్‌ఫుడ్ కారణంగా ఈ మధ్య చాలా మంది అనారోగ్య సమస్యతలో బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎముకల బలహీనత, కండరాలు నొప్పి వంటి సమస్యలను మనం తరచూ ఎదుర్కొంటాం. ఈ సమస్యలకు ముఖ్య కారణం విటమిన్ కే లోపం. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 55 మైక్రోగ్రాముల కె విటమిన్ అవసరం. కానీ చాలా దీన్ని అస్సలు పట్టించుకోరు. అందువల్లే ఈ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, 30 రోజుల్లోనే కె విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే.. మీ ఎముకల సమస్యను ఇట్టే మాయం చేయవచ్చు. ఇంతకు కె విటమిన్ అధికంగా ఉండే ఆహారం ఏమిటి..దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




