ఈ నీరు అమృతం కన్నా ఎక్కువ.. ఖాళీ కడుపుతే తాగితే ఆ సమస్యలన్నీ ఖతం..

మెంతులు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులు వివిధ రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటాయి. మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకోండి..

|

Updated on: Jun 05, 2024 | 4:45 PM

మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. వాస్తవానికి మెంతులను వంటకే కాదు ఔషధంగా కూడా ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. మెంతులు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతుల్లో వివిధ రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటాయి. మెంతి గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కావున ప్రజలు ఏ సమస్యలు ఉన్నప్పుడు తాగాలి..? ఎప్పుడు తాగాలి అనే వివరాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

1 / 5
మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే అనేక రకాల అనారోగ్యాలు నయమవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది.. కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.. మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే.. ఉదయాన్నే తాగితే చాలా మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 5
ఖాళీ కడుపుతో మెంతి నీరు త్రాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.. ఇంకా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. తాగిన తర్వాత కడుపు నిండినట్లు అనిపించడం వల్ల ఎక్కువ ఆహారం తినలేరు. అలాగే అధిక కేలరీల తీసుకోవడం తగ్గించడం ద్వారా బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

3 / 5
మెంతి నీరు వీటన్నింటితో పాటు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇంకా రుతు తిమ్మిరి, ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది.

4 / 5
అలాగే మెంతులను నానబెట్టి తలకు పట్టించడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా చుండ్రు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు..

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్