కింగ్ డమ్ మూవీ ట్రైలర్‌లో కాంతార స్టైల్‌లో కనిపించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే? శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ రిలీజ్ చేయగా, దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ చివరలో కాంతారా స్టైల్‌లో ఒక వ్యక్తి కనిపిస్తారు. అయితే ఇప్పుడు నెట్టింట అతను ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది. కాగా, దాని గురించి తెలుసుకుందాం పదండి!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5