AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారెట్, ఉసిరికాయ జ్యూస్ ఇలా చేస్తే రుచి అదిరిపోద్దీ అంతే?

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మంచిన సంపద లేదు. కానీ చాలా మంది ఇప్పుడు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అందుకే మంచి ఆహారం తీసుకోవాలంటున్నారు వైద్యులు.క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే క్యారెట్, ఉసిరికాయ ఈ రెండింటితో జ్యూస్ చేసుకొని తాగడం వలన బోలేడు లాభాలు ఉన్నాయంట. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే?

Samatha J
|

Updated on: Jul 27, 2025 | 9:14 PM

Share

1 / 5
కావాల్సిన పదార్థాలు.. క్యారెట్ రెండు, ఉసిరికాయలు నాలుగు, పూదీన ఆకులు నాలుగు లేదా ఐదు, నిమ్మకాయ చారు అరకప్పు, బెల్లం ఒక కప్పు తీసుకోవాలి.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. మనం ముందుగా అనుకున్న విధంగా రెండు క్యారెట్ లు తీసుకొని, వాటి తొక్క తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.తర్వాత ఉసిరికాయలను తీసుకొని, వాటిలోని గింజను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
పూదీనా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి, కొద్ది సేపు ఆరబెట్టాలి. తర్వాత వాటిని ఒక కప్పులో తీసుకోవాలి.తర్వాత తాటి మిఠాయిని తీసుకొ దానిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. వీటన్నింటినవీటన్నింటిని మిక్సీ జారులోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన రసాన్ని తీసుకొని వడబోసుకోవాలి. అంతే క్యారెట్ ఉసరికాయ జ్యూస్ రెడీ.

4 / 5
దీనిని ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు, డైలీ కాకపోయినా, వారంలో రెండుసార్లైనా ఈ జ్యూస్ తాగాలంట.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..