AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ ఎగ్స్ Vs బ్రౌన్ ఎగ్స్.. ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?

ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఎగ్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక ఎగ్ తినడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎగ్స్ రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి బ్రౌన్ ఎగ్స్, రెండోది వైట్ ఎగ్స్. దీంతో చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. బ్రౌన్ ఎగ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? లేక వైట్ ఎగ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Oct 24, 2025 | 3:37 PM

Share
మంచి పోషకాలు ఉండే ఆహారాల్లో ఎగ్స్ ఒకటి. ఒక కోడి గుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే మంచి పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా గుడ్డులో విటమిన్స్, కోలిన్, ఆమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు తప్పకుండా రోజుకు ఒక గుడ్డు తినాలని చెబుతుంటారు.

1 / 5
చాలా మంది తప్పకుండా రోజుకు ఒక గుడ్డు తింటుంటారు.  అయితే కొంత మంది మాత్రం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ ఎగ్ తింటుంటారు. ఇంకొందరు వైట్ ఎగ్స్ తింటుటారు. కానీ చాలా మందిలో వీటిలో ఎందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? ఏది ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ ఉంటది.

2 / 5
అయితే రెండు కోడి గుడ్లలోనూ ఆరోగ్య ప్రయోజనాలు సమానంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఏది తిన్నా సమానంగా ప్రోటీన్, పోషకాలు అందుతాయంట. అందుకే ఎగ్స్ విషయంలో డౌట్ ఉండాల్సిన పని లేదంటున్నారు వైద్యనిపుణులు.

3 / 5
ఎగ్స్ తెలుపు రంగు, గోధమ రంగు అనేది కోడి జన్యువులపై ఆధారపడి ఉంటుంది. పై పెంకు రంగు మాత్రమే తేడా ఉంటుంది. లోపల కోడి గుడ్డు ఒకే రంగులో ఉంటుంది. అంతే కాకుండా అందులో పోషకాలు, విటమిన్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి.

4 / 5
కాబట్టి గుడ్డు పై ఉండే పెంకు రంగుల తేడాను చూసి, అనుమాన పడాల్సిన పని లేదు. ముఖ్యంగా గుడ్డులో పోషకాల తేడా అనేది ఎక్కువగా, ఆ కోడి వయసు, తినే ఆహారం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. దాదాపు ఏ గుడ్డులోనైనా పోషకాల్లో తేడా ఉండదు అని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్

మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..

పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!

ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..

ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!

ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..

ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!

పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..

ఇకపై మందుల లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి..!