Bigg Boss 9 Telugu: ఫ్యాన్స్ గెట్ రెడీ.. బిగ్‌బాస్‌లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే..
బిగ్‌బాస్ సీజన్ 9లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది దమ్ము శ్రీజ. కామన్ మ్యాన్ కేటగిరిలో అగ్నిపరీక్షలో తన ఆట తీరుతో అదరగొట్టి బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది దమ్ము శ్రీజ. మొదటి రోజు నుంచి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. కానీ అనవసరమైన విషయాలకు అరుస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టించింది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా తన ఆట తీరు మార్చుకున్న శ్రీజ.. ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ అంతలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
