AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: టీ, కాఫీ మాత్రమే కాదు.. నిద్రపోయే ముందు వీటిని తింటే అంతే సంగతులు.. తప్పక తెలుసుకోండి

టీ లేదా కాఫీ మాత్రమే మీకు నిద్రను దూరం చేస్తాయని మీరు అనుకుంటున్నారా..? అది నిజం కాదు. మంచి నిద్ర ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. రాత్రి భోజనంలో ఈ నిద్రను హరించే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించుకుంటే, మీరు ఉదయం ఉత్సాహంగా మేల్కొంటారు. లేకపోతే ఈ ఆహారాలు మిమ్మల్ని రాత్రి నిద్రపోనివ్వవు.

Krishna S
|

Updated on: Aug 10, 2025 | 3:05 PM

Share
నిద్ర సరిగ్గా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేకపోతే ఏ పని మీద దృష్టి పెట్టలేరు. అందుకే బాగా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. తరచుగా ప్రజలు టీ లేదా కాఫీ నిద్ర లేకపోవడానికి అతిపెద్ద కారణమని నమ్ముతారు. కానీ వాస్తవం ఏమిటంటే మన డిన్నర్ ప్లేట్‌లో ఉండే కొన్ని ఇతర ఆహారాలు కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.

1 / 5
స్పైసీ ఫుడ్స్ : రాత్రిపూట కారంగా ఉండే ఆహారాలు తినడం జీర్ణక్రియపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది నిద్రకు భంగం వాటిల్లుతుంది. డిన్నర్‌‌లో వేయించిన పదార్థాలు, ఎక్కువ కారం ఉండే ఆహారాలు తినడం మానుకోవడం బెటర్.

2 / 5
తీపి - చక్కెర : రాత్రిపూట స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా శరీరానికి విశ్రాంతి లేకపోవడమే. శరీర శక్తిలోనూ మార్పులు వస్తాయి. ఈ హెచ్చుతగ్గులు సహజ నిద్ర చక్రాన్ని భంగపరుస్తాయి.

3 / 5
అధిక ప్రోటీన్ ఆహారాలు: చికెన్, రెడ్ మీట్ లేదా పెద్ద మొత్తంలో చీజ్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు రాత్రి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చురుకైన జీర్ణవ్యవస్థ కారణంగా శరీరం విశ్రాంతి తీసుకోదు. నిద్రపోవడానికి సమయం పడుతుంది.

4 / 5
మద్యం - కూల్ డ్రింక్స్ 
మద్యం నిద్ర వచ్చేలా చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది గాఢ నిద్ర చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మరోవైపు కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, చక్కెర నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

మద్యం - కూల్ డ్రింక్స్ మద్యం నిద్ర వచ్చేలా చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది గాఢ నిద్ర చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మరోవైపు కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, చక్కెర నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

5 / 5
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?

జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా

మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే

భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?

సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్

నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..

ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..