AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఇది తెలిస్తే.. ఇక అరటి ఆకులోనే భోజనం చేస్తారు..

భారత దేశంలో భోజనం అనగానే అరటి ఆకు భోజనమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడంటే అరటి ఆకుల్లో భోజనం తగ్గించేశారు. కానీ ఇంతకు ముందు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లేట్స్‌లో పెడుతున్నారు. ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ అరటి ఆకులో భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Prudvi Battula
|

Updated on: Aug 10, 2025 | 1:46 PM

Share
యాంటీ ఆక్సిడెంట్లు మెండు: అరటి ఆకే కదా అని తీసి పారేయడానికి వీల్లేదు. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలు, గ్రీన్ టీలో కూడా కనిపిస్తాయి. ఈ ఆకులో భోజనం చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా అందుతాయి.

1 / 5
Banana Leafes

Banana Leafes

2 / 5
ధర తక్కువ: అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు. వీటి ధర కూడా చాలా తక్కువ. కాబట్టి వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. డబ్బు కూడా ఆదా అవుతుంది. అలాగే దీనిలో భోజనం చేయడం వల్ల చాల లాభాలు కూడా ఉన్నాయని అంటున్నారు. 

3 / 5
పర్యావరణానికి అనుకూలం: ఇప్పుడు భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే.. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి భూమిలో త్వరగా ఇంకిపోతాయి. పర్యావరణానికి చాలా మంచిది.

4 / 5
పరిశుభ్రంగా ఉంటుంది: ఇతర పాత్రలు, ఆకుల కంటే పోల్చితే అరటి ఆకుల్లో తినడం చాలా మంచిది. కేవలం వీటిని నీటితో కడిగి ఉపయోగిస్తే చాలు. అరటి ఆకులపై మైనపు పూత ఉంటుంది. ఇది ఆకుల ఉపరి తలంపై మురికి, దుమ్ము అంటుకోకుండా చేస్తుంది. ఆహారంలోని సూక్ష్మ క్రిములను దూరం చేసి.. చక్కటి రుచులను అందిస్తుంది.

5 / 5
Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..

ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్

మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ

పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?

ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?

రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే

మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్