AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలెస్ట్రాల్ ఎక్కువైందా.. ఈ సంకేతాలు కనిపిస్తే గుండెపోటు ముప్పు ఉన్నట్లే!

ప్రస్తుతం చాలా మంది అనేక సమస్యల బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా గుండె జబ్బుల ప్రమాదం అనేది విపరీతంగా పెరుగుతుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తే అది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 10, 2025 | 4:22 PM

Share
కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే శరీరంలో వివిధ రకాలైన నొప్పులు వస్తాయంట. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం వైద్యుడిని సంప్రదించాలి? శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ రెండు రకాలు, ఒకటి LDL ఇది చెడు కొలెస్ట్రాల్.HDL ఇది మంచి కొలెస్ట్రాల్.

1 / 5
రక్తధమనుల్లో కొవ్వు పేరుకపోవడం వలన అది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీని వలన గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఎదురు అవుతుంది.  కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే? ఒక వ్యక్తి  ఛాతీలో ఒత్తిడి లేదా మంట వంటి సమస్యలు ఏర్పడుతాయంట. ఈ లక్షణం మీకు కనిపిస్తే అస్సలే నిర్లక్ష్యం వహించకూడదంట.

2 / 5
శరీరంలో చెడు కొవ్వు పేరకపోయినప్పుడు అది రక్త ప్రవాహాన్ని తగ్గింస్తుంది. దీని వలన కాళ్లల్లో నొప్పి, బరువు పెరగడం, కాళ్ల వాపులు వంటి సంకేతాలు లేదా కాళ్లలో తిమ్మిరిచ కాళ్లు చల్లబడినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయంట. ఇంది గుండెపోటు ముందస్తు హెచ్చరిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
కొలెస్ట్రాల్ కారణంగా కొన్ని సార్లు గుండెకు వెళ్లే రక్త నాళాలు కుంచించుక పోవచ్చు. దీని వలన నొప్పి ఛాతిలో మంట వంటి సమస్యలు ఎదురు అవుతాయి. అంతే కాకుండా, ఈ నొప్పి మెడ నుంచి దవడ వరకు వ్యాపిస్తుంటుంది. ఈ నొప్పిని అస్సలే  నెగ్లెట్ చేయకూడదంట. ఇది గుండెపోటుకు ప్రమాదకర సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు.

4 / 5
కొన్ని సార్లు అధిక కొలెస్ట్రాల్ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల నొప్పి భుజాలు, వీపు వరకు వ్యాపిస్తుంది. ఇలాంటి నొప్పి మీకు నిరంతరం ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలంట. లేకపోతే ఇది స్ట్రోక్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5