Raw Vegetables: ఆరోగ్యం అంటూ పచ్చివి తింటున్నారా.. అయితే వీటిని మాత్రం అస్సలు అలా తినకండి..
కొందరు పచ్చిగా తినాలని.. మార్కెట్లో లభించే అన్ని కూరగాయలను కడిగి అలానే తింటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ఆకుకూరలు, కూరగాయలను అస్సలు పచ్చివిగా తనవద్దని సూచిస్తున్నారు.
పాలకూర, క్యాబేజీ మొదలైన వాటిని సలాడ్ చేయడానికి పచ్చిగా ఉపయోగిస్తారు. కానీ కొన్ని ఆహారాలు, ముఖ్యంగా కూరగాయలు, పచ్చిగా తింటే మీ ఆరోగ్యానికి మరింత హాని కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..