AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazfit Bip 5: రియల్ టైమ్‌ GPS ట్రాకింగ్‌ ఫీచర్‌తో.. అమేజ్‌ఫిట్‌ నుంచి కొత్త వాచ్‌ వచ్చేస్తోంది

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్ వాచ్‌లు సందడి చేస్తున్నాయి. రకరకాల ఫీచర్లతో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ వాచ్‌ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ సంస్థ అమేజ్‌ ఫిట్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. అమేజ్‌ ఫిట్‌ బిప్‌ 5 పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది..

Narender Vaitla
|

Updated on: Aug 07, 2023 | 11:44 AM

Share
 అమేజ్‌ ఫిట్‌ బిప్‌ 5 పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ వాచ్‌ ధర రూ. 7400గా ఉండొచ్చని అంచనా.

1 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.91 ఇంచెస్‌ టీఎఫ్‌టీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించారు. యాంటీ ఫింగర్‌ప్రింట్‌ కోటింగ్‌, టెంపర్డ్ గ్లాస్‌ వంటి ఆప్షన్స్‌ను ఇచ్చారు.

2 / 5
అలాగే ఈ స్మార్ట్‌ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో నేరుగా స్మార్ట్ వాచ్‌తో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. అలాగే 300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది.

3 / 5
 ఇక అమేజ్‌ ఫిట్‌ బిప్‌ 5లో ప్రత్యేకంగా రియల్ టైమ్ GPS ట్రాకింగ్ ఫీచర్‌ను అందించారు. అలాగే రూట్ నావిగేషన్ కోసం నాలుగు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

4 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎస్‌పీఓ2, హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ లెవల్స్ మానిటర్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. అలాగే సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, ఇండోర్ స్పోర్ట్స్‌తో సహా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్‌ చేస్తుంది.

5 / 5
Follow Us
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు

విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు

జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!

కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..

ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?

ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి

కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?

9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌