Team India: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు బీహార్ కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అర్హత సాధించాడు. ఐపీఎల్, అండర్ 19 ప్రపంచకప్ లో పరుగుల సునామీ సృష్టించిన ఈ కుర్రాడు ఇప్పుడు సీనియర్ టీమ్ ఇండియా తలుపు తడుతున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం వయసు నిండటంతో సెలెక్టర్ల దృష్టి ఇప్పుడు ఈ వండర్ కిడ్ పైనే ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
