AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. నెలకు రూ.1.10 లక్షల జీతం

రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రకాశం జిల్లాలోని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. నెలకు రూ.1.10 లక్షల జీతం
AP Prakasam District Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 17, 2026 | 6:09 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రకాశం జిల్లాలోని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు 16, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులు 7 వరకు ఉన్నాయి. ఎలాటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 17న ఈ కింది అడ్రస్‌లో జరిగే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పోస్టులను గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా లేదా ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీఈ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఈ కిండి అడ్రస్‌లో జూన్‌ 17, 2026వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు రూ.1,10,000, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులకు రూ.61,960 వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా.

ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?