Telugu Astrology: గ్రహాల అనుకూలత.. కెరీర్, ఆదాయంలో దూసుకెళ్లే రాశులివే..!
Growth and Success Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారంలో 3, 11 స్థానాలు అనుకూలంగా ఉన్నప్పుడు పురోగతి వేగంగా సాగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశంతో పాటు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రస్తుత గ్రహస్థితి ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మీన రాశుల వారికి ఆగస్టు చివరి వరకు ఆదాయం, కెరీర్, వ్యాపారం, విదేశీ అవకాశాలు, ఆరోగ్య పరంగా శుభఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us