మన సీమలో పిచ్చి మొక్కగా భావిస్తున్న ఈ మొక్కకు చైనాలో కోట్ల విలువ!

Prasanna Yadla

19 November 2026

Pic credit - Pinterest

మన రాయలసీమలో రోడ్ల పక్కన పిచ్చి మొక్కలా కనిపించే ఈ మొక్క చైనాలో మాత్రం పచ్చ బంగారం అని చెప్పాలి 

 చైనాలో మాత్రం పచ్చ బంగారం

అదే ఏదో కాదు నాగజెముడు దీనితో చైనా రైతులు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం దీనిని పట్టించుకోరు 

నాగజెముడు

కానీ చైనాలో మాత్రం దీనికి భారీ డిమాండ్ ఉంది ఈ ముళ్ల చెట్ల చివరన ఒక ఎర్రటి పండు ఉంటుంది.

ఒక ఎర్రటి పండు

ప్రిక్లి పియర్ అనే ఎర్రటి పండు భారీ ధర పలుకుతుంది దీనిని కట్ చేసి తింటే పుచ్చకాయ టేస్ట్ ఉంటుంది. 

ప్రిక్లి పియర్ 

ఇది రుచికి మాత్రమే కాదు ఇంకా దీనిలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్స్ కూడా ఉంటాయి

 రోగ నిరోధక శక్తి

అందు వలన చైనా రైతులు  నీళ్లు లేని చోటా కూడా వీటిని విరివిగా పండిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. 

చైనా రైతులు కోట్లు సంపాదిస్తున్నారు. 

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే దీని ఆకులు కూడా సలాడ్స్ లో వేసుకుని తింటున్నారు కానీ మన దగ్గర పిచ్చి మొక్క

ఆకులు కూడా సలాడ్స్ లో

మీ ఊరిలో కూడా ఈ  నాగజెముడు మొక్కలు ఉంటే దీని ఉపయోగాలు కచ్చితంగా తెలుసుకోండి 

నాగజెముడు మొక్కలు